జయహో సింధు
బావాయిపాలెం (నిడమర్రు): రియో ఒలిపింక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో విద్యార్థులు అక్షరాభివందనం చేశారు.
Published Tue, Aug 23 2016 12:29 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM