Feb 25 2017 11:08 PM | Updated on Oct 1 2018 2:44 PM
కిలో టమాట రూ.30
టమాట ధర చుక్కలను చూపుతోంది. మార్కెట్లో కిలో రూ.30 పలుకుతోంది.
జూపాడుబంగ్లా: టమాట ధర చుక్కలను చూపుతోంది. మార్కెట్లో కిలో రూ.30 పలుకుతోంది. మొన్నటి వరకు ధరలేక రైతులు పొలాల్లోనే పంటను వదిలేశారు. రైతుల వద్ద 20 కిలోల పండ్ల బుట్టను రూ.100నుంచి రూ.150ల వరకు కొనుగోలు చేసేవారు. అయితే ఒక్కసారిగా ధర పెరగడంతో వినియోగదారులు సతమతం అవుతున్నారు.