గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలు | Libraries like knowldge centers | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలు

Published Wed, Aug 24 2016 10:26 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలు

గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలు

కొమరబండ(కోదాడరూరల్‌):  గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలని విశాఖపట్టణం జాయింట్‌ కలెక్టర్‌ లోతెట్టి శివశంకర్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొమరబండలో  యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు . విద్యార్థులు,  యువకులు, విద్యావంతులు ఇలాంటి గ్రంథలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కల్యాణ్‌చక్రవర్తి, డాక్టర్‌ పెంటయ్య, ఎసీటీఓ రవీందర్, యువజనసంఘ సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement