మంత్రి పదవి ఇస్తామన్నారు: గిడ్డి ఈశ్వరి | Ministerial post offered: Giddi ishvari | Sakshi
Sakshi News home page

మంత్రి పదవి ఇస్తామన్నారు: గిడ్డి ఈశ్వరి

Published Tue, Apr 12 2016 1:19 AM | Last Updated on Mon, Oct 29 2018 8:44 PM

మంత్రి పదవి ఇస్తామన్నారు: గిడ్డి ఈశ్వరి - Sakshi

మంత్రి పదవి ఇస్తామన్నారు: గిడ్డి ఈశ్వరి

కొయ్యూరు: టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా తనకు మంత్రి పదవితో పాటు కోట్లాది రూపాయలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు సిద్ధపడ్డారని  పాడేరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వెల్లడించారు.

విశాఖ జిల్లా కొయ్యూరు జిల్లాపరిషత్ అతిథిగృహం వద్ద సోమవారం నిర్వహించిన పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రలోభాలకు ఎట్టి పరిస్థితిల్లోనూ లొంగే ప్రసక్తే లేదని, ఎప్పటికీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం తాను నేరుగా సీఎంతోనే పోరాటం చేస్తున్నానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement