ఎమ్మెల్యే ఆది గన్మెన్ విష్ణు సస్పెండ్ | MLA aadinarayana reddy Gunmen Vishnu kumar suspended | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఆది గన్మెన్ విష్ణు సస్పెండ్

Published Tue, Aug 9 2016 3:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

MLA aadinarayana reddy Gunmen Vishnu kumar suspended

వైఎస్సార్ జిల్లా: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గన్మెన్ విష్ణుకుమార్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కోసం ఓ వ్యక్తి కిడ్నాప్ కేసులో విష్ణు కుమార్ పాల్గొన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కిడ్నాప్ కేసుపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు గన్మెన్ విష్ణుకుమార్ను సస్పెండ్ చేసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement