ఎస్సై, గ్రూప్‌-2 నమూనా పరీక్ష 27న | mock test for SI, Group-2 | Sakshi
Sakshi News home page

ఎస్సై, గ్రూప్‌-2 నమూనా పరీక్ష 27న

Published Fri, Aug 26 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

పవిత్ర జూనియర్‌ కళాశాలలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఎస్‌ఐ, గ్రూప్‌2 నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెంకటేష్‌చారి, నర్సింలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

సిద్దిపేట రూరల్‌: పీఆర్‌ రెడ్డి పబ్లిషర్స్‌ హైదరాబాద్‌  ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక పవిత్ర జూనియర్‌ కళాశాలలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఎస్‌ఐ, గ్రూప్‌2 నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెంకటేష్‌చారి, నర్సింలు శుక్రవారం ఓ ప్రకటనలో  తెలిపారు. అసక్తి గల అభ్యర్ధులు శనివారం సాయంత్రంలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్‌ నం. 9550927467, 9676202069లో సంప్రదించాలని సూచించారు.

కానిస్టేబుల్‌ నమూనా పరీక్ష పట్టణంలోని విజేత కానిస్టేబుల్‌ కోచింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఉదయం 10.30లకు కానిస్టేబుల్ మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కె. దాక్షాయిణి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాల కోసం సెల్‌ నం. 9989862806, 7661996167లో సంప్రదించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement