తల్లి, కొడుకు, కూతురు అదృశ్యం | mother and two chlren missing | Sakshi
Sakshi News home page

తల్లి, కొడుకు, కూతురు అదృశ్యం

Published Sat, Oct 1 2016 1:50 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

తల్లి, కొడుకు, కూతురు అదృశ్యం - Sakshi

తల్లి, కొడుకు, కూతురు అదృశ్యం

దెందులూరు : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యమైన ఘటనపై శుక్రవారం కేసు నమోదైంది. ఫిర్యాదుదారు కథనం ప్రకారం.. సోమవరప్పాడు పంచాయతీ ఉప్పుగూడెం శివారు తోటల్లో  చల్లకొండ వెంకటరమణ కుటుంబం నివాసముంటుంది. ఈనెల 26న వెంకటరమణ ఊళ్లోకి వచ్చి తిరిగి తోటల్లోకి వెళ్లేసరికి ఆయన భార్య బుజ్జి, కొడుకు సాయికుమార్, కూతురు సాయిప్రియ కనిపించలేదు. వారి గురించి బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఫలితం లేదు. దీంతో శుక్రవారం వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement