ఘాట్లలో నాని పర్యటన
నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) చెప్పారు. శనివారం పున్నమిఘాట్‌ను సందర్శించిన ఆయన భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
Published Sat, Aug 13 2016 9:21 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM