కలెక్టర్‌కు కళాత్మక స్వాగతం | new colletor | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు కళాత్మక స్వాగతం

Published Mon, Jul 25 2016 10:13 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

కలెక్టర్‌కు కళాత్మక స్వాగతం

కలెక్టర్‌కు కళాత్మక స్వాగతం

నెల్లూరు(వేదాయపాళెం) : జిల్లా కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టనున్న ముత్యాలరాజుకు నెల్లూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు షేక్‌.ముసవీర్‌ కళాత్మక స్వాగతం పలుకుతున్నాడు. 200 మిల్లీ గ్రాముల బంగారుతో స్వాగత కళా రూపాన్ని తీర్చిదిద్దాడు. కంట్లో ఇమిడి పోయే ఈ సూక్ష్మనమూనాలో కలెక్టర్, ముత్యాలరాజు అనే అక్షరాలు, ఇరువైపులా సూక్ష్మరూప జాతీయ జెండాలు ప్రత్యేక ఆకర్షనగా నిలుస్తున్నాయి. 1 సెంటీ మీటర్ ఎత్తు, 1/2 సెం.మీ ఎత్తు ఉన్న నమూనా తయారీకి ఒక రోజు పట్టిందని ముసవీర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement