9 నుంచి మాంసం, చేపల విక్రయాలు నిషేధం | non- veg prohibited | Sakshi
Sakshi News home page

9 నుంచి మాంసం, చేపల విక్రయాలు నిషేధం

Published Sun, Aug 7 2016 9:59 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

9 నుంచి మాంసం, చేపల విక్రయాలు నిషేధం

9 నుంచి మాంసం, చేపల విక్రయాలు నిషేధం

విజయవాడ సెంట్రల్‌ : 
కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రజారోగ్యం దృష్ట్యా ఈనెల 9నుంచి 25వ తేదీ వరకు నగరంలో మాంసాహారం, చేపల అమ్మకాలు, జంతువథను నిషేధిస్తున్నట్లు కమిషనర్‌ జి.వీరపాండియన్‌ తెలిపారు. 16 రోజులపాటు కబేళాను కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.

మాంసాహార విక్రయదారులు ఈ విషయాన్ని గ్రహించి సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించినట్లైతే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement