ఇక విధుల్లోకి పారిశుద్ధ్య కార్మికులు | panchayathi labours demands solved | Sakshi
Sakshi News home page

ఇక విధుల్లోకి పారిశుద్ధ్య కార్మికులు

Published Thu, Aug 13 2015 7:20 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

panchayathi labours demands solved

హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ముగిసింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించాయి. గురువారం మంత్రి కేటీఆర్తో కార్మికులు సచివాలయంలో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రెండు నెలల్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉందని అన్నారు. గ్రామజ్యోతి పథకంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు భాగస్వామ్యం కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement