కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామగుండంలో సింగరేణి ఓసీపీ-3 పనులకు ఆటంకం ఏర్పడింది. ఓసీపీ ద్వారా బొగ్గు తీసే సమయంలో ప్రయోగించే బ్లాస్టింగ్ శబ్ధాలు,గనుల్లోంచి వెలువడే దుమ్ము, ధూళీలతో పెద్దంపేట గ్రామంలోని వాతారవరణం ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ర్యాలీగా వచ్చి ఓసీపీ-3 ఓబీ పనులను అడ్డుకున్నారు.
బ్లాస్టింగ్లతో ప్రమాదమంటూ ఆందోళన
Published Mon, Jul 13 2015 3:56 PM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM
Advertisement
Advertisement