ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడంపై కోటకుందుకూరు గ్రామానికి చెందిన మల్లికార్జున అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు.
సెల్ టవర్ ఎక్కి నిరసన
Published Tue, Apr 11 2017 12:10 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
కోటకందుకూరు (ఆళ్లగడ్డ రూరల్): ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడంపై కోటకుందుకూరు గ్రామానికి చెందిన మల్లికార్జున అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుకున్న గంగుల యువసేనా నియోజకవర్గ అధ్యక్షుడు నాగ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని యువకుని కిందకు దింపి మాట్లాడారు. ఫిరాయింపు దారులకు మంత్రి పదవులు రద్దు చేయకపోతే.. వందల సంఖ్యలో టవర్ ఎక్కి నిరసన చేస్తామని తెలిపారు. రాజ్యంగాన్ని ఉల్లంఘించిన సీఎం చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Advertisement
Advertisement