పూతలపట్టు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం | puthalapattu mla narrow escape from Road accident | Sakshi
Sakshi News home page

పూతలపట్టు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

Published Wed, Jul 27 2016 12:11 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

పూతలపట్టు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం - Sakshi

పూతలపట్టు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

చిత్తూరు : చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్కు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాణిపాకంలో నిర్వహిస్తున్న గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వాహనంలో వెళ్తున్నారు. ఆ క్రమంలో ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఎమ్మెల్యే సునీల్ వాహనాన్ని ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం సునీల్ మరో కారులో కాణిపాకం బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement