ఇనుగుర్తిని మండలం చేయాలని సీఎంకు వినతి | Request to zone inugurtini sienku | Sakshi
Sakshi News home page

ఇనుగుర్తిని మండలం చేయాలని సీఎంకు వినతి

Published Wed, Sep 21 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

Request to zone inugurtini sienku

మహబూబాబాద్‌ : కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అ ధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి సీఎంకు విన్నవించినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement