వైఎస్సార్ కడప జిల్లాలో రాత్రి నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
వైఎస్సార్ కడప జిల్లాలో రాత్రి నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని వీర్లపాలెం సమీపంలోని వాగు ఉధృతంగా పొంగి పొర్లుతుండటంతో.. ప్రొద్దుటూరు-ఆళ్లగడ్డ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.