మార్కెట్ యార్డ్లో దొంగల బీభత్సం | Rs 4 lakhs theft from Seven shops at Market yard | Sakshi
Sakshi News home page

మార్కెట్ యార్డ్లో దొంగల బీభత్సం

Published Tue, Dec 15 2015 11:35 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

నిజామాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డ్లో మంగళవారం ఉదయం దొంగలు బీభత్సం సృష్టించారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డ్లో మంగళవారం ఉదయం దొంగలు బీభత్సం సృష్టించారు. మార్కెట్ యార్డ్లోని ఏడు షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. అక్కడి వాచ్మెన్ను బెదిరించి షాపుల్లో నుంచి రూ.4 లక్షల రూపాయలను దొంగలు అపహరించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement