మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ ధనమ్మ భర్త పొలందాసు సత్తయ్య(43)ను పాము కాటేసింది. గ్రామంలోనే నాటువైద్యం చేయడంతో బాగా ఆలస్యమైంది. బైక్‌పై భువనగిరి తీసుకెళ్తుండగా రక్తప్రసరణ ఎక్కువై మార్గమధ్యంలో మృతిచెందాడు.