కౌలు రైతు ఆత్మహత్య | Lease farmer committed suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు ఆత్మహత్య

Published Fri, Jul 1 2016 6:12 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

Lease farmer committed suicide

వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక కల్కూరి సత్తయ్య(59) అనే కౌలు రైతు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement