ఆటో బోల్తా..ఒకరి మృతి | Auto roll over one died | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా..ఒకరి మృతి

Published Mon, Jan 4 2016 5:59 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Auto roll over one died

భువనగిరి మండలం రాయగిరి శివారులో సోమవారం సాయంత్రం ఓ ఆటో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో యాదగిరిగుట్టకు చెందిన దండు సత్తయ్య(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..మరో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటో భువనగిరి నుంచి ఆలేరు వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement