30 ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌ | sc and st special grevance on 30th | Sakshi
Sakshi News home page

30 ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌

Published Fri, Jan 27 2017 11:48 PM | Last Updated on Tue, Jul 24 2018 2:17 PM

ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఈ నెల 30 (సోమవారం) కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఉదయం 9.30 గంటలకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎస్‌.రోశన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతపురం అర్బన్‌ : ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఈ నెల 30 (సోమవారం) కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఉదయం 9.30 గంటలకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎస్‌.రోశన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, గిరిజన సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు తమ ఫిర్యాదులను అందజేయాలని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement