రేపు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌ | sc and st special grevance on tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌

Published Sun, Aug 21 2016 12:31 AM | Last Updated on Tue, Jul 24 2018 2:17 PM

sc and st special grevance on tomorrow

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌ ఈ నెల 22న స్థానిక రెవెన్యూ భవనంలో నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రోశన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న జరగాల్సిన ఈ గ్రీవెన్స్‌ స్వాతంత్య్ర  వేడుకల నేపథ్యంలో వాయిదా వేసినట్లు గుర్తు చేశారు. 22వ తేదీన మీకోసంతో పాటు ప్రత్యేక గ్రీవెన్స్‌ ఉంటుందని, జిల్లాలోని దళిత, గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement