ఎస్సీ ఎస్టీలకు డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ | SC, STs free training In driving | Sakshi
Sakshi News home page

ఎస్సీ ఎస్టీలకు డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ

Published Mon, Oct 10 2016 9:38 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

ఏపీ రాష్ట్రా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అసిస్టెంట్‌ మేనేజర్‌ విన్సెంట్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం రూరల్‌: ఏపీ రాష్ట్రా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అసిస్టెంట్‌ మేనేజర్‌ విన్సెంట్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లైట్‌ మోటర్‌ వెహికల్‌కు 19సంవత్సరాలు నిండి 8వ తరగతి పాసై ఉండాలి. హెవి మోటర్‌ వెహికల్‌కు 10వ తరగతి పాసై ఉండి..  20 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు డ్రైవింగ్‌ శిక్షణకు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులుWWW.jobsmela.apssdc.in లో నమోదు చేసుకోవాలని సూచించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement