ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సిట్ వేగవంతం చేసింది
మిర్యాలగూడ(నల్లగొండ): ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సిట్ వేగవంతం చేసింది. నయీం కేసుకు సంబంధించి 24 మంది నిందితులను పోలీసులు గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచారు.