శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని సూర్యనారాయణ స్వామి భక్తుల కోరిక మూడో రోజు కూడా నెరవేరలేదు.
శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని సూర్యనారాయణ స్వామి భక్తుల కోరిక మూడో రోజు కూడా నెరవేరలేదు. ఆకాశం మేఘా వృతమై ఉండటంతో సూర్యభగవానుని కిరణాలు ఆలయంలోని మూలవిరాట్టుపై ప్రసరించలేదు. దీంతో ఆ మహద్ఘట్టాన్ని తిలకించే అవకాశం లేక భక్తులు నిరాశ చెందారు.