భానుడిట్లా బయలుదేరెనా? | sun went this way | Sakshi
Sakshi News home page

భానుడిట్లా బయలుదేరెనా?

Published Mon, Dec 5 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

భానుడిట్లా బయలుదేరెనా?

భానుడిట్లా బయలుదేరెనా?

ఈ చిత్రాన్ని చూడండి.. భానుడే భువికి దిగి వచ్చాడా? లేక అరటి చెట్టుకు కాచిన గెలనే ఆకాశానికి వెళ్లిందా?. అన్నట్టుగా ఉంది కదూ.

   ఈ చిత్రాన్ని చూడండి.. భానుడే భువికి దిగి వచ్చాడా? లేక అరటి చెట్టుకు కాచిన గెలనే ఆకాశానికి వెళ్లిందా?. అన్నట్టుగా ఉంది కదూ. మొత్తంగా సూర్యుడు అరటి గెలకు కాచిన ముద్ద బంతి వలే ముగ్ధ మనోహరంగా కనిపిస్తు‍న్న ఈ దృశ్యం సోమవారం సాయంత్రం మహానంది సమీపంలోని శ్రీనగరం గ్రామం వద్ద ఉన్న అరటి తోటలో  ఆవిష్కృతమైంది.                                            - మహానంది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement