ఏపీ మంత్రి ఎదుట పెప్పర్ స్ప్రేలతో కొట్లాట! | tdp leaders attacked each other infront of minister | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రి ఎదుట పెప్పర్ స్ప్రేలతో కొట్లాట!

Published Fri, Jan 22 2016 9:44 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

tdp leaders attacked each other infront of minister

తిరుపతి: మంత్రి ఎదురుగానే అధికార టీడీపీ నేతలు కొట్టుకున్నారు. పెప్పర్ స్ప్రేతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

ఈ ఘటన తిరుపతిలోని ఆర్‌ అండ్ బీ అతిథి గృహంలో జరిగింది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి సాక్షిగా శుక్రవారం ఈ ఘటన జరిగింది. పీలేరు టీడీపీ నేతలు రెండు వర్గాలుగా వీడిపోయి పెప్పర్‌ స్ప్రేలతో దాడులు  చేసుకున్నారు. ఆ తర్వాత పరస్పరం పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement