ఏపీ సీఎంతో టీ-టీడీపీ నేతల భేటీ | Telangana TDP leaders meeting with AP cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎంతో టీ-టీడీపీ నేతల భేటీ

Published Wed, Feb 17 2016 5:46 PM | Last Updated on Sat, Aug 11 2018 4:44 PM

Telangana TDP leaders meeting with AP cm chandrababu naidu

విజయవాడ: విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్‌ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు, రాములు, తెలంగాణ టీడీపీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాగంటి గోపీనాథ్‌, అరికెపూడి గాంధీ పలువురు నేతలు భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌లో టీడీఎల్పీ విలీన వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement