విశాఖ ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు | Temperatures decreases in Vizag agency | Sakshi
Sakshi News home page

విశాఖ ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Published Wed, Dec 30 2015 8:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

Temperatures decreases in Vizag agency

చింతపల్లి: విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. బుధవారం ఉదయం లంబసింగిలో ఉష్ణోగ్రత 3 డిగ్రీలు నమోదైంది. ఇది ఈ సీజన్‌లోనే కనిష్ణ ఉష్ణోగ్రత. ఇక మినుములూరులో, చింతపల్లిలో 6 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు, అరకులో 10 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. పొగమంచు, చలితీవ్రతతో గిరజనులు అవస్థలు పడుతున్నారు. అరకు, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement