వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో పదిమంది గాయాలపాలయ్యారు.
వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో పదిమంది గాయాలపాలయ్యారు. ఇసుక లారీ, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొని ట్రాక్టర్‌లోని పదిమంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు.