మద్యం కాటన్లు స్వాధీనం | The heavy alcohol cotton was seized that illegally stored | Sakshi
Sakshi News home page

మద్యం కాటన్లు స్వాధీనం

Published Sat, Jun 3 2017 11:36 AM | Last Updated on Fri, Aug 17 2018 7:42 PM

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం నిల్వలను స్వాధీనం చేసున్నారు.

బయ్యారం:అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన ఓ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారనే సమాచారంతో శనివారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించిన పోలీసులు పెద్ద ఎత్తున మద్యం నిల్వలను స్వాధీనం చేసున్నారు. ఇందుకు బాద్యులైన ఇద్దరిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement