నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ.. | Theft on Vishakapatnam-Nanded Express | Sakshi
Sakshi News home page

నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ..

Published Mon, Apr 11 2016 7:46 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

Theft on Vishakapatnam-Nanded Express

మధిర(ఖమ్మం జిల్లా): మధిర మండలం దెందుకూరు వద్ద సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. రైలు చైన్‌లాగి దివ్య అనే యువతి మెడలోని 2 తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు.

యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement