తిరుమలలో నాలుగో రోజు తెప్పోత్సవం | Theppotsavam fourth day in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో నాలుగో రోజు తెప్పోత్సవం

Published Tue, Mar 22 2016 8:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

Theppotsavam fourth day in tirumala

తిరుమల : నాలుగో రోజు తెప్పోత్సవంలో భాగంగా రాత్రి 7.00 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు ఊరేగనున్నారు. అయితే తిరుమలలో భక్తులు రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement