సైకో వీరంగం.. కత్తితో ముగ్గురిపై దాడి | Three attacked by psycho with knife in Kurnool district | Sakshi
Sakshi News home page

సైకో వీరంగం.. కత్తితో ముగ్గురిపై దాడి

Published Mon, Apr 4 2016 6:50 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

Three attacked by psycho with knife in Kurnool district

కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం చింతలకుంటలో సైకో వీరంగం సృష్టించాడు. కత్తితో ముగ్గురు వ్యక్తులపై విచక్షణ లేకుండా దాడి చేశాడు. సైకో దాడిలో ఆ ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

సైకో వీరంగంతో అక్కడి స్థానికులు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయంతో ఆందోళన చెందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement