భువనగిరిలో బాంబు స్క్వాడ్‌ తనిఖీలు | to inspections bomb squad in buvanagiri | Sakshi
Sakshi News home page

భువనగిరిలో బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

Published Thu, Sep 8 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

భువనగిరిలో బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

భువనగిరిలో బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

భువనగిరి అర్బన్‌  
    వినాయక చవితిని పురస్కరించుకుని భువనగిరిలో ఏర్పాటు చేసిన వినాయకుని మండల పాల వద్ద బుధవారం నల్లగొండ నుంచి వచ్చిన బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ బందం అకస్మిక తనిఖీలు చేశారు. పట్టణంలోని రైతుబజార్, హన్మాన్‌వాడ, కిసాన్‌నగర్, సమాద్‌చౌరస్తా, గంజ్‌మార్కెట్‌తో పాటు పలు వార్డులలో ప్రధాన చౌరస్తాల వద్ద, రోడ్ల వెంట డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఆలయ మండపాల పరిసరాలను, వీధులను క్షుణంగా పరిశీలించారు.   కార్యక్రమంలో బాంబు, డాగ్‌ స్వా్కడ్‌ టీం హెచ్‌సీ చిన్నబాబు, నల్లగొండ ఏఆర్‌ పీసీలు శ్రీకాంత్, రవీందర్, కానిస్టేబుల్లు అక్బర్, వెంకటేశ్‌ ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement