జేఎన్‌టీయూ : అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్‌బాబు తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. రేస్టర్ టెక్నాలజీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందన్నారు.