నేడు ఐఈఆర్టీ పోస్టులకు ఆన్ లైన్ పరీక్ష | today IERT online exam | Sakshi
Sakshi News home page

నేడు ఐఈఆర్టీ పోస్టులకు ఆన్ లైన్ పరీక్ష

Published Sat, Dec 17 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

today IERT online exam

అనంతపురం ఎడ్యుకేషన్ : సర్వశిక్ష అభియా¯న్ ద్వారా భర్తీ చేయనున్న ఇన్ క్లూజివ్‌ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్‌ పోస్టులకు ఆదివారం ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.   ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో  ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని  పీఓ దశరథరామయ్య, ఐఈడీ కోఆర్డినేటర్‌ పాండురంగ శనివారం పరిశీలించారు.   అభ్యర్థులు  9 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని పీఓ సూచించారు.
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement