నేటి నుంచి డైట్‌ సెట్‌ కౌన్సెలింగ్‌ | today onwords dietset counseling | Sakshi

నేటి నుంచి డైట్‌ సెట్‌ కౌన్సెలింగ్‌

Published Fri, Aug 5 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

today onwords dietset counseling

అంగలూరు(గుడ్లవల్లేరు) :
 డైట్‌ సెట్‌– 2016 తొలి విడత కౌన్సెలింగ్‌ శనివారం నుంచి నిర్వహించనున్నట్లు అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ(డైట్‌) ప్రిన్సిపాల్‌ జి.వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. సీట్ల కేటాయింపు, అలాట్‌మెంట్‌ లెటర్‌ డౌన్‌లోడు శనివారమే జరుగుతుందన్నారు. ఏడో తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. ఈ నెల 9న తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రొవిజినల్‌ ఎలాట్‌మెంట్‌ లెటర్‌ను ప్రభుత్వ డైట్‌ నుంచి తీసుకుని కేటాయించిన కాలేజీలో రిపోర్ట్‌ చేయాలని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement