రేపు బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక | tomorrow brahmana vadhuvarula parichaya vedika | Sakshi
Sakshi News home page

రేపు బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

Published Sat, Jan 28 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

tomorrow brahmana vadhuvarula parichaya vedika

అమలాపురం టౌన్‌  : 
అమలాపురంలోని సత్య సాయి కళ్యాణ మండపంలో శనివారం గాయత్రీ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ఆ ట్రస్టు అధ్యక్షుడు ప్రభల మల్లికార్జునరావు, కన్వీనర్‌  గరిమెళ్ల గోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వివాహం కావాల్సిన అన్ని శాఖల వారు, అన్ని వయసుల వారు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవచ్చని వారు సూచించారు. వివరాలకు 9493279726, 9848323159 ఫో¯ŒS నెంబర్లలో సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement