సీఎం చంద్రబాబునాయుడరేపు పోలవరం రాక
Published Sat, Sep 16 2017 11:03 PM | Last Updated on Sat, Jul 28 2018 3:41 PM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18వ తేదీన ఉదయం 10.50 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా పోలవరం చేరుకుంటారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన, ఇరిగేషన్, సంబంధిత శాఖల అధికారులతో పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలవరం నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతి బయలుదేరి వెళతారు.
Advertisement
Advertisement