క్లాస్‌లో ‘ట్రాఫిక్‌’ సిలబస్‌ | traffic subject wii be add in school syllabus | Sakshi
Sakshi News home page

క్లాస్‌లో ‘ట్రాఫిక్‌’ సిలబస్‌

Jul 21 2016 10:02 PM | Updated on Sep 4 2017 5:41 AM

క్లాస్‌లో ‘ట్రాఫిక్‌’ సిలబస్‌

క్లాస్‌లో ‘ట్రాఫిక్‌’ సిలబస్‌

ట్రాఫిక్‌ అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చనున్నాం ఏవీ రంగనాథ్, ట్రాఫిక్‌ డీసీపీ

► ఒకటో తరగతి నుంచే పాఠ్యాంశంగా అమలు
► పరీక్షల్లోనూ సంబంధిత ప్రశ్నలకు మార్కులు
► ఈ ఏడాదికి బుక్‌లెట్స్‌ రూపంలో..
► వచ్చే ఏడాది నుంచి టెక్ట్స్‌ బుక్స్‌లో..

సాక్షి, సిటీబ్యూరో: చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదం ఉదంతంతో అధికార యంత్రాంగం కదిలింది. ఏటా వేల మందిని పొట్టనపెట్టుకుంటూ, అంతకు రెట్టింపు క్షతగాత్రులుగా మారుస్తున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం వివిధ చర్యలు ప్రారంభించడంతో సరిపెట్టకుండా, వాటి అమలు తీరునూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చనున్నాం. బడి ఈడు నుంచే బాధ్యతలను పెంచితే సత్ఫలితాలు ఉంటాయి.
                                                            – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్‌ డీసీపీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement