నిజామాబాద్లో టీఆర్ఎస్ సర్వ సభ్య సమావేశం | TRS district meeting in nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్లో టీఆర్ఎస్ సర్వ సభ్య సమావేశం

Published Wed, Sep 9 2015 9:13 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

TRS district meeting in nizamabad

నిజామాబాద్ : టీఆర్ఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిజామాబాద్ నగరంలో జరగనుంది. స్థానిక కంఠేశ్వర్ రోడ్డులోని శ్రావ్య గార్డెన్లో ఈ సమావేశంలో నిర్వహించనున్నారు. స్థానిక ఎంపీ కె. కవిత ఆధ్వర్యంలో ఈ సమావేశం జరనుందని జిల్లా అధ్యక్షుడు ఈ గంగారెడ్డి వెల్లడించారు.

జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు జితేందర్రెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్, నగర మేయర్ కూడా హజరుకానున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement