ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు నాయుడు సర్కారు విఫలం అయ్యిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
విజయవాడ :
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు నాయుడు సర్కారు విఫలం అయ్యిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే జాతీయ మహిళ పార్లమెంటరీ సదస్సు పేరుతో హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని శ్రీనివాస్ ధ్వజమెత్తారు.