రాజేంద్రనగర్‌లో జనవాసాల మధ్య కనిపించిన భారీ కొండ చిలువ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
రాజేంద్రనగర్‌లో జనవాసాల మధ్య కనిపించిన భారీ కొండ చిలువ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానిక హనుమాన్‌నగర్‌లోని చెట్ల పొదల మధ్య నుంచి సోమవారం ఉదయం ఒక కొండ చిలువ ఇళ్ల మధ్యకు చేరింది. తొమ్మిదడుగుల పొడవైన ఈ కొండచిలువను చూసిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే అటవీ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.