నేడు పెన్నార్ డెల్టాకు నీరు విడుదల
సోమశిల : సోమశిల జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు గురువారం నీరు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ శ్రీరామగిరి వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- సోమశిలలో 40.226 టీఎంసీల నీరు నిల్వ
Published Thu, Nov 10 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM