‘సమగ్ర సర్వే ఏమైంది’ | what about samagra sarve: ponnala laxmaiah | Sakshi
Sakshi News home page

‘సమగ్ర సర్వే ఏమైంది’

Published Thu, Aug 20 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

‘సమగ్ర సర్వే ఏమైంది’

‘సమగ్ర సర్వే ఏమైంది’

సాక్షి, న్యూఢిల్లీ: సర్వ రోగ నివారణి అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ఏమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సమగ్ర సర్వేకు ముందే దాదాపు 90 శాతం ఆధార్ నమోదు పూర్తయిందన్నారు. ఈ సర్వే ద్వారా నిజమైన లబ్ధిదారులు తేలుతారని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పటివరకు దళితులకు మూడెకరాల భూమి ఎందుకు పంచివ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement