రైలు ఎక్కుతుండగా జారిపడి యువకుడి మృతి | Youngster dies to slip from Train in motion | Sakshi
Sakshi News home page

రైలు ఎక్కుతుండగా జారిపడి యువకుడి మృతి

Published Sun, Oct 4 2015 11:17 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

Youngster dies to slip from Train in motion

కర్నూలు(వెల్దుర్తి): రైలు ఎక్కుతుండగా జారిపడి యువకుడు మృతిచెందిన సంఘటన వెల్దుర్తి రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం జరిగింది. వెల్దుర్తి పట్టణానికి చెందిన మాలిక్(22) అనే యువకుడు కర్నూలులోని ఓ మిత్రుడి ఇంట్లో పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement