పులివెందుల: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులు పులివెందుల సీఎస్‌ఐ చర్చ్‌లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రైస్తవులకు ట్విట్టర్ ద్వారా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Wishing you, your family and friends a Merry Christmas.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 25, 2016