ఎంసెట్ 2015 ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రత్యేకం | EAMCET 2015 Engineering and Medicine Special | Sakshi
Sakshi News home page

ఎంసెట్ 2015 ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రత్యేకం

Published Thu, Apr 23 2015 3:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

EAMCET 2015 Engineering and Medicine Special

హైదరాబాద్: ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ పరీక్ష ఎంసెట్ 2015ను రాష్ట్ర ప్రభుత్వం మే 8న నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం సాక్షిఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేక పోర్టల్‌ను అందిస్తోంది.

 సాక్షి ఎడ్యుకేషన్ ఎంసెట్ పోర్టల్ ప్రత్యేకతలు:
 నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఇంజనీరింగ్, మెడిసిన్ సిలబస్
 సబ్జెక్టుల వారీగా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ప్రిపరేషన్ గెడైన్స్
 విద్యార్థులు తమ సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి ఆన్‌లైన్ మాక్ టెస్టులు
 2010 నుంచి 14 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, మెడిసిన్ పాత ప్రశ్నపత్రాలు
 సబ్టెక్టుల వారీగా వివరణలతో కూడిన బిట్ బ్యాంక్స్
 నిపుణుల సహాయంతో రూపొందించిన సబ్జెక్టుల వారీగా మోడల్ పేపర్లు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement