ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన పారాదీప్ రిఫైనరీ ప్రాజెక్ట్ 113 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: కెమికల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి.
వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.
రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 10
వెబ్‌సైట్: www.paradiprefinery.in
పీడీఐఎల్
నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (పీడీఐఎల్), కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* చీఫ్ ఇంజనీర్
* అడిషనల్ చీఫ్ ఇంజనీర్
* డిప్యూటీ చీఫ్ ఇంజనీర్
* డిప్యూటీ మేనేజర్
* సీనియర్ ఆఫీసర్
* సీనియర్ ఇంజనీర్
అర్హతలు తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
చివరి తేది: సెప్టెంబరు 10
వెబ్‌సైట్: http://careers.pdilin.com
ఐఐటీ, హైదరాబాద్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ తాత్కాలిక పద్ధతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్స్, అకౌంట్స్, ఇంగ్లిష్, అడ్మినిస్ట్రేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి.
దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా పంపాలి.
చివరి తేది: సెప్టెంబరు 1
ఇ-మెయిల్: teqip@iith.ac.in
వెబ్‌సైట్: www.iith.ac.in
ఉద్యోగాలు
Published Fri, Aug 22 2014 11:25 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement